15 May, 2026 | 8:14 PM

Breaking News

పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న   •   జవహర్ నవోదయ పాఠశాలకు భూమి స్వాధీనం.. రైతులతో చర్చించి సరిహద్దుల ఖరారు   •   ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి   •   మలిదశ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్   •   ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం   •   ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం సిగ్గుచేటు   •   దొంగలు... బాబోయ్... దొంగలు...   •   చెంచుల జీవనోపాధికి టీజీఐఎల్పీ కీలకం   •   మోడీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. రెండు నాలుకల సర్కార్   •   మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సోమయ్య   •  

మీ సంతోషమే మా లక్ష్యం

29-09-2025 12:45 AM

ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి

చిన్న చింతకుంట, సెప్టెంబర్ 28: మండలం చిన్న వడ్డేమాన్ గ్రామంలో ఏంబి మిస్పా సంఘం నూతన మందిర ప్రారంభోత్సవంలో  దేవరకద్ర ఎమ్మెల్యే  జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంపౌండ్ వాల్ నిర్మాణం కోసం రూ 5 లక్షల ప్రొసీడింగ్స్ అందజేశారు.

అనంతరం గ్రామంలో హైమాస్ట్ లైట్లను ప్ర ఎమ్మెల్యే జియంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ అందరి సంతోషం కోసమే మా తాపత్రయమని తెలిపారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ మీ ఎదుగుదలకు ఎల్లవేళల శ్రమిస్తానని తెలియజేశారు. ఈ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులుఉన్నారు.