16 August, 2026 | 11:18 AM

అనారోగ్యంతో వీఆర్ఏ మృతి

16-08-2026 10:10 AM

బోథ్, ఆగస్టు 16 (విజయక్రాంతి): మండలంలోని బాబెర విఆర్ఏ గా విధులు నిర్వహిస్తున్న చక్కని హంస అబ్బాయి (65) ఆదివారం రాత్రి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. ఆమె స్వగ్రామమైన మరల పెళ్లి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.