17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయాలి

30-11-2025 12:00 AM
  1. బలవంతపు, వేలంపాట ఏకగ్రీవాలు వద్దు   
  2. మంత్రి జూపల్లి కృష్ణారావు 

నాగర్ కర్నూల్, నవంబర్ 29 (విజయక్రాంతి): ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల నేపథ్యం లో కొన్ని గ్రామాల్లో వేలంపాటలు, బలవంతపు ఏకగ్రీవాలు జరుగుతున్నాయన్న సమా చారం అందిందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అ న్నారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ట్లు మంత్రి తెలిపారు. పదవులు ప్రజా తీర్పు తో రావాలని, డబ్బు బలం, బలవంతపు ఒత్తిడితో సృష్టించిన ఏకగ్రీవాలు అసలు ఏకగ్రీవాలు కాదని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.