6 April, 2026 | 7:06 PM

విరాట్ హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

06-04-2026 04:56 PM

హుజురాబాద్,(విజయక్రాంతి)రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా  ఈనెల 11న హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో నిర్వహించబోయే విరాట్ హిందూ సమ్మేళనంలో కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని సమితి అధ్యక్షులు కొండం రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం కరపత్రం ఆవిష్కరించారు.

ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో విరాట్ హిందూ సమ్మేళనం సమితి గౌరవ అధ్యక్షులు జాలి రాఘవరెడ్డి, గ్రామ సర్పంచ్ ముప్పు మహేష్, ఉపాధ్యక్షులు కుసుమ రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి నీలం కుమార్, కోశాధికారి కంకణాల రమేష్ రెడ్డి, జిల్లా శారీరక ప్రముఖ్ వినీత్, సమితి సభ్యులు పాల్గొన్నారు.