3 April, 2026 | 3:45 PM

Breaking News

గ్రామీణ క్రీడలకు వేదికగా జేపీఎల్   •   రాష్ట్రంలో మూడు రోజులు మోస్తరు వర్షాలు   •   సాధ్వి నిరంజన్ జ్యోతి జీని కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బక్రీ   •   'మార్పురావాలంటే.. రేవంత్ రెడ్డి పోవాలి'— మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గంజాయి సేవించడం నేరం   •   దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు   •   TN Polls: 27 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా.. బరిలో దిగిన తెలంగాణ మాజీ గవర్నర్   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తిమ్మాయ్య గారి సుభాష్ రెడ్డి   •   ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తాం: ట్రంప్ బెదిరింపులు   •   TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •  

రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి

03-04-2026 01:45 PM

చిలకమర్రి రైల్వే గేట్ సమీపంలో ఘటన..

షాద్‌నగర్ ఏప్రిల్ 3 (విజయక్రాంతి): రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందిన ఘటన ఫరూఖ్ నగర్ మండలం చిలకమర్రి రైల్వే గేట్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలకమర్రి రైల్వే గేట్ సమీపంలో ఉదయం సుమారు 5: 20 నిముషాల సమయంలో రైలు పట్టాలు దాటడంతో రైలు రాకను గమనించకపోవడంతో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి మృతి చెందిందని మృతురాలు గ్రీన్ రంగు చీర గ్రీన్ జాకెట్ చేతికి రాయి ఉంగరాలు ఉన్నట్టు తెలిపారు. షాద్ నగర్ స్టేషన్ మాస్టర్ అభిషేక్ కుమార్ ఫిర్యాదు మేరకు రైల్వే కానిస్టేబుల్ డి.మల్లేశ్వర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని  షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు