calender_icon.png 22 February, 2026 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఎనిమిది ట్రాక్టర్లు సీజ్

21-02-2026 10:09:31 PM

తూప్రాన్,(విజయక్రాంతి): మండల రెవెన్యూ అధికారి తూప్రాన్ ఆదేశాల మేరకు ఘనాపూర్ గ్రామ శివారులో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్న సమాచారం తక్షణమే ఘటన స్థలికి చేరుకొని 8 ట్రాక్టర్లను, 1 జెసిబిని పట్టుకొని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ వాహనాలను సేఫ్ కస్టర్డ్ నిమిత్తం తూప్రాన్ పోలీస్ స్టేషన్ కు అప్పగించడం జరిగిందని రెవెన్యూ అధికారులు తెలిపారు.