3 July, 2026 | 11:53 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

24 ఏళ్ల నిరీక్షణకు తెర

03-07-2026 12:00 AM

ప్రీక్వార్టర్స్‌లో అమెరికా

శాన్‌ఫ్రాన్సిస్కో, జూలై 2 : ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆతిథ్య అమెరికా జట్టు ప్రీ క్వా ర్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో బోస్నియా అండ్ హెర్జెగొవినాపై 2- గోల్స్ తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో అమెరికా కేవలం 10 మంది ఆటగాళ్లతోనే ఆడింది. 45వ నిమిషంలో ఫొ లారిన్ బలోగన్ గోల్ చేసి అమెరికాకు ఆధి క్యం అందించాడు. ఈ టోర్నీలో అతనికి ఇది మూడో గోల్. బలోగన్ రెడ్ కార్డుకు గురైనా వెనక్కి తగ్గని అమెరికా 82వ నిమిషంలో మ రో గోల్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుం ది. ప్రపంచకప్ చరిత్రలో అమెరికా రౌండ్ ఆఫ్ 16కు చేరడం ఇది మూడోసారి.