12 July, 2026 | 2:14 PM

Breaking News

రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •   42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు   •   "సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   మద్రాస్ తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక   •   గాయని జానకి మృతికి విజయ్, నటులు, సంగీతకారులు సంతాపం   •   గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

ముగిసిన సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు

09-05-2026 12:00 AM

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు శుక్రవారంతో ముగిసింది. తొలుత మూడువేల రూపాయల అపరాధ రుసుముతో గడువు ముగిసినప్పటికి చాలా మంది విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించకుండా ఆన్‌లైన్ ప్రాసెస్‌ను పూర్తి చేశారు. ఇలాంటి వారికోసం శుక్రవారం కూడా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ బోర్డు ఒక అవకాశాన్ని కల్పించింది.