10 May, 2026 | 9:07 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

రాష్ట్రస్థాయి సీనియర్ నెట్‌బాల్ క్రీడలకు విద్యార్థులు ఎంపిక

24-12-2025 12:00 AM

నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): మండలంలోని గోపాల్పేట్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు సిహెచ్.వెన్నెల, పి. మనశ్రీ,ఏ.విష్ణువర్ధన్,ఏ.దుర్గయ్యలు రాష్ట్రస్థాయి సీనియర్ నెట్ బాల్ క్రీడాలకు ఎంపికైన ట్లు కామారెడ్డి జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్,సెక్రటరీ రఘు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎంపికైన క్రీడాకారులు ఈనెల 25 నుండి 27 వరకు మహబూబాద్ జిల్లాలోని కేసముద్రంలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడలో పాల్గొననున్నారు.ఎందుకైనా విద్యార్థులకు గోపాల్పేట్ జెడ్పిహెచ్‌ఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరామిరెడ్డి,పిడి.సబత్ కృష్ణ అభినందనలు తెలియజేశారు.