17 July, 2026 | 2:09 PM

Breaking News

స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •  

శ్రీ హనుమాన్ వ్యాయామశాల అధ్యక్షులు నార్ల సురేష్ కు ఘన సన్మానం

18-03-2026 05:33 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శ్రీ హనుమాన్ వ్యాయామశాల నూతన అధ్యక్షులుగా నియమితులైనా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్ గుప్తాను బుధవారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, డివిజన్ అధ్యక్షులు దేశాయిపేట ప్రశాంత్ కుమార్ లు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందుడే సురేష్ గుప్తాను అధ్యక్షులుగా నియమితులు కావడం సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో AIAYS నాయకులు కొత్తబాద్ మాజీ సర్పంచ్ బి.సాయిలు, తాడ్కోల్ మాజీ సర్పంచ్ కె. రాజు, తదితరులు పాల్గొన్నారు.