జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఎస్‌ఆర్ ప్రభంజనం
అద్భుతమైన విజయాలు సాధించిన విద్యార్థులు
హన్మకొండ, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): దేశంలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన జెయిఈ (మెయిన్ ) 2026 ప్రవేశానికి వెలువడిన ఫలితాలలో ఎస్‌ఆర్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన విజయాలను సాధించి జాతీయ స్థాయిలో ఎస్‌ఆర్ విజయ పతాకాన్ని మరోసారి ఎగుర వేసారు. జెఈఈ (మెయిన్)-2026 ప్రవేశ పరీక్షలో అన్ని కేటగిరీలు కలిపి జాతీయ స్థాయిలో ఎస్‌ఆర్ విద్యాసంస్థలకు చెందిన పెండెం శ్రీచరణ్ (రిజిస్ట్రేషన్. నెo. 260310035537) జాతీ య స్థాయిలో 1వ ర్యాంకు సాధించారు.
డి . త్రిషల్ (రిజిస్ట్రేషన్ . నెo.260310138802) జాతీయ స్థాయిలో 42వ ర్యాంకు సాధించారు. ఎన్. మైత్రి (రిజిస్ట్రేషన్. నెం. 260310228574) జాతీయ స్థాయిలో 42వ ర్యాంకు, ఎల్ దివిజ జ్యోతిర్మయి (రిజిస్ట్రేషన్. నెo. 260310102141) జాతీయ స్థాయిలో 42వ ర్యాంకు సాధించారు, ఎం.శ్రీధర్ (రిజిస్ట్రేషన్. నెo. 260310555991) జాతీయ స్థాయిలో 178 జాతీయ స్థాయిలో సాధించారు.
ప్రణయ్ కుమార్ (రిజిస్ట్రేషన్. నెo. 260310630380) జాతీయ స్థాయిలో 178వ ర్యాంకు సాధించి ఎస్‌ఆర్ కీర్తి ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో నిలబెట్టారు. మే 17 న జరిగే జెఈఈ (అడ్వాన్స్‌డ్ ) 2026కు ఇప్పటివరకు 3560 కి పైగా ప్రవేశానికి విద్యార్థులు అర్హత సాధించి రాష్ట్రంలో ఎస్‌ఆర్ విజయపథాన్ని ఎగురవేసారు. వీటితో పాటు ఓపెన్ ,అన్ని కేటగిరీలు కలిపి జాతీయ స్థాయిలో వరుసగా 1,42,45, 142, 162, 178, 179, 188, 203, 225, 254, 263, 264, 276, 284, 290, 296, 343, 347, 381, 395, 409, 437, 459, 470, 480, 490, 498, 554, 607, 649,694, 790, 845, 852, 866 ఎన్నో ర్యాంకులు సాధించారు.
వారిలో ఆల్ ఇండియా ర్యాంక్స్ పెండెం శ్రీచరణ్ 260310035537,1వ ర్యాంకు, డి. త్రిషల్ 260310138802 42వ ర్యాంకు, ఎన్. మైత్రి 260310228574, 45వ ర్యాంకు, ఎల్. దివిజ జ్యోతిర్మయి 260310102141, 142 వ ర్యాంకు, ఎం. శ్రీధర్ 260310555991, 162వ ర్యాంకు, కే. ప్రణయ్ కుమార్, 260310630380, 178వ ర్యాంకు, గిందాం యువన్ చంద్ర 260310083159, 179వ ర్యాంకు,డి ఇస్సాక్ 260310186021, 188వ ర్యాంకు, బి సందీప్, 260310267731, 203వ ర్యాంకు,ఎల్.సాయి దీపక్ 260310446278, 225వ ర్యాంకు.






