సర్పంచుల ఫోరం అధ్యక్షనిగా సంకులక్ష్మయ్య
08-04-2026 10:10 AM
నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా అచ్చంపేట గ్రామ సర్పంచ్ సంకు లక్ష్మయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.




