20 July, 2026 | 5:56 PM

Breaking News

కోనరావుపేటలో టీఎస్‌యూటీఎఫ్ పోస్ట్‌కార్డు ఉద్యమం ప్రారంభం   •   ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ   •   టీఎస్‌యూటీఎఫ్ పోస్టుకార్డు ఉద్యమం   •   తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్   •   ఓటరు జాబితా సవరణ సర్ కార్యక్రమాన్ని విజయవం చేయాలి   •   వారాహి మాత మాలధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ   •   శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •  

హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మ

23-10-2025 11:01 AM

అడిలైడ్ వేదికగా జరుగుతున్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా(India vs Australia) రెండో వన్డేలో రోహిత్ శర్మ హఫ్ సెంచరీ చేశాడు. ఒకే ఓవర్ లో రెండు సిక్స్ లు బాదిన రోహిత్ వన్డేలో 59వ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం  భారత్ ఇన్నింగ్స్ సాఫీగా సాగుతోంది. 2015 నుంచి ఇప్పటి వరకు అత్యంత నెమ్మదిగా చేసిన హాఫ్ సెంచరీ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్ లో రోహిత్ 74 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు.  ప్రస్తుతం భారత్ 25.3 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(62), శ్రేయస్ (41) నిలకడగా ఆడుతున్నారు.