1 September, 2026 | 3:27 PM

అభివృద్ధి పనులపై చర్చ తీర్మానం

01-09-2026 03:04 PM

బోథ్, సెప్టెంబర్ 1,(విజయక్రాంతి): మండలంలోని చింతగూడ గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ పనులపై(Employment Guarantee Scheme works) చర్చించి తీర్మానించారు. ఏపీఎం జగ్దే రావు(APM Jagde Rao) ఆధ్వర్యంలో సర్పంచ్ సమక్షంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది ఉపాధి హామీ కార్యక్రమంలో చేపట్టనున్న పనుల గురించి చర్చించారు. కార్యక్రమంలో ఏపీఓ తోపాటు టిఎ నవీన్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు పాల్గొన్నారు.