2 May, 2026 | 2:29 AM

నిర్మల్ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రవి

02-05-2026 01:15 AM

నిర్మల్ , మే 1(విజయ క్రాంతి): నిర్మల్ మున్సిపల్ కమీషనర్  యం.రవి బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య గణి చక్రవర్తి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. గతంలో ఇక్కడ రవిబాబు పనిచేశారు.