13 August, 2026 | 4:32 PM

పరిష్కారం అయ్యే సమస్యలు పెండింగ్ లో ఉంచొద్దు

13-08-2026 03:50 PM

అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే జారె

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నిర్వహించే ప్రతి రోజు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ఐదుమండలాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కారం అయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు.