9 August, 2026 | 3:06 PM

ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ

08-08-2026 11:52 AM

న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology)ఢిల్లీ 57వ స్నాతకోత్సవం 2026 వేడుక నిర్వహించారు. ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవం వేడుకలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) పాల్గొన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతిష్టాత్మక పురస్కారాలైన రాష్ట్రపతి స్వర్ణ పతకం, డైరెక్టర్ స్వర్ణ పతకం, శంకర్ దయాల్ శర్మ పతకం, పర్ ఫెక్ట్ టెన్ స్వర్ణ పతకాలు ప్రదానం చేశారు. ఐఐటి ఢిల్లీలోని సోనిపట్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత అత్యున్నత పనితీరు గల సూపర్ కంప్యూటింగ్ కేంద్రమైన 'పరం ప్రజ్ఞ'ను ప్రధాని మోదీ ప్రారంభించారు.