17 July, 2026 | 1:51 PM

Breaking News

పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •   దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు   •   ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా   •   హత్య కేసులో నిందితురాలి అరెస్ట్.. ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు   •  

నగరంలో నూతన స్టోర్‌ల ప్రారంభం

07-01-2026 01:28 AM

ముషీరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిదారు అయిన రివర్ మొబిలిటీ అత్తాపూర్, ఆర్సీపురం, హైటెక్ సిటీలలో మూడు కొత్త స్టోర్ లు ప్రారంభించినట్లు రివర్ మొబిలిటీ సీఈఓ అరవింద్ మానీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయన మాట్లాడుతూ సన్ రైజ్ మోటోహైవ్ ఎల్‌ఎల్ పీ భాగస్వామ్యంతో ప్రారంభించిన ఈ స్టోర్లు కస్టమర్లకు రివర్ సంస్థ వారి విద్యుత్ స్కూటర్ ఇండీ సేవలను మరింతగా అందిస్తాయని తెలిపారు.