21 April, 2026 | 6:31 PM

Breaking News

సబ్ స్టేషన్ నిర్మాణపు స్థలాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ జిల్లా అధికారి.   •   డ్యూటి కానిస్టేబుల్ పై దాడి   •   ప్రతి విద్యార్థి పది మందికి సహాయం చేసే స్థాయికి ఎదగాలి   •   ఆందోళన చెందకండి.. ఆదుకుంటాం   •   ఇటుక బట్టిలో ట్రాక్టర్ బోల్తా.. కార్మికుడు మృతి   •   జిల్లా వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుడు నూతి జన్మదిన వేడుకలు   •   రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ   •   నా భూమికి రక్షణ కల్పించండి   •   గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : ప్రిన్సిపాల్ డాక్టర్ స్నేహలత   •   బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •  

ప్రతి కశ్మీరీ ముస్లిం టెర్రరిస్ట్ కాదు

15-11-2025 01:33 AM

సీఎం ఒమర్ అబ్దుల్లా

శ్రీనగర్, నవంబర్ 14: ప్రతి కశ్మీరీ ముస్లిం ఉగ్రవాది కాదని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఢిల్లీ బాంబు బ్లాస్ట్ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. అమాయకులను ఇంత క్రూరంగా చంపడాన్ని ఏ మతం కూడా సమర్థించదని తెలిపారు.

ఈ మేరకు జమ్మూలో మీడియాతో సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడారు. ఇక్కడి శాంతి, సోదరభావాన్ని కొందరు మాత్రమే నాశనం చేస్తున్నారు. జమ్మూకశ్మీర్  ప్రతి నివాసి, ప్రతి కశ్మీరీ ముస్లింను ఉగ్రవాది అనుకుంటే ఇక్కడి ప్రజలను సరైన మార్గంలో ఉంచడం కష్టమని, పేలుడుకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.