24 July, 2026 | 2:48 PM

గుంజేడు ముసలమ్మ ఆలయ నూతన ఈవోగా నీడిగొండ సత్యనారాయణ

24-07-2026 02:13 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన  గుంజేడు ముసలమ్మ తల్లి దేవాలయ నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)గా నీడిగొండ సత్యనారాయణ పదవీ బాధ్యతలు స్వీకరించారు. గురువారం నూతన ఈవో సత్యనారాయణ​ముసలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.