28 March, 2026 | 6:22 PM

Breaking News

గర్భిణీ స్త్రీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి   •   ఆశా కార్యకర్తల అరెస్టు తగదు   •   తిరుమలగిరి జడ్‌పిహెచ్‌ఎస్‌లో ఎస్సెస్సీ పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన ఎంఆర్వో   •   జాతీయస్థాయిలో జిల్లా కలెక్టర్ నిర్మల్ దక్కిన గౌరవం   •   ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్   •   వికలాంగులకు 6 వేల పెన్షన్ హామీ ఏమైంది....?   •   మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •  

మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్‌లో సిద్ధార్థ విద్యార్థులకు పతకాలు

26-03-2026 01:09 AM

ముకరంపుర, మార్చి 25 (విజయక్రాంతి): నగరంలోని భగత్నగర్లోని సిద్ధార్థ విద్యాసంస్థల విద్యార్థులు ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలంపియాడ్ వారు నిర్వహించిన మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్ లో పతకాలు సాధించారు. రాష్ట్ర స్థాయిలో పాఠశాలకు చెందిన డి. హశ్విత్ కుమార్ 3వ స్థానం, కె. దివ్య 4వ స్థానం, ఎస్. హరిచందన 5వ స్థానంలో ఉత్తీర్ణత సాధించి బంగారు పతకము, ప్రశంసా పత్రాన్ని గెలుపొందారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ స్వప్న శ్రీపాల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.