6 July, 2026 | 3:10 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు

21-04-2026 04:27 PM

తమిళనాడు: చెన్నైలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Congress President Mallikarjun Kharge) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే(AIADMK) నేతలు మోదీతో ఎలా చేతులు కలుపుతారని ఖర్గే ప్రశ్నించారు. మోదీ.. ఒక ఉగ్రవాది(PM Modi as terrorist) అంటూ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. బీజేపీకి సమానత్వం, న్యాయంపై నమ్మకం లేదు, అలాంటి బీజేపీ నేతలతో అన్నాడీఎంకే ఎలా చేతులు కలుపుతుందని ఖర్గే ప్రశ్నించారు. మోదీని ఉగ్రవాదిగా వ్యాఖ్యానించిన కాసేపటికే ఖర్గే వివరణ ఇచ్చారు. మోదీని ఉగ్రవాది అని నేనెప్పుడూ అనలేదు.. నా ఉద్దేశం మోదీ ఎప్పుడూ ప్రజలకు భయపెడుతున్నారనే అన్నారు. ఈ డీ, ఐటీ, సీబీఐ చూపించి మోదీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వివరించారు.