1 September, 2026 | 10:08 AM

మద్రాస్ రెజిమెంట్‌లో భద్రతపై బిగ్‌ క్వశ్చన్..?

01-09-2026 09:14 AM

హైదరాబాద్: అత్యంత కట్టుదిట్టమైన సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో 12 ఆయుధాలు చోరీకి గురయ్యాయి. తాళం పగలగొట్టి 4 ఏకే-47లు, 6 పిస్టల్స్‌, ఒక INSAS రైఫిల్‌తో పాటు పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఆర్మీ ఫిర్యాదుతో బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనతో  భద్రతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.