20 June, 2026 | 8:38 PM

Breaking News

బాధిత కుటుంబాలకు ‘పీఎస్ఆర్’ భరోసా   •   మా అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఎస్పీ   •   సింగరేణి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: జి ఎం షాలెం రాజు..   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదు   •   మత్తు రహిత పటిష్ట సమాజ నిర్మాణానికి యోగ ఒక్కటే మార్గం   •   గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టి కృషి   •   ఉద్యాన పంటల సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరించాలి   •   అధిక సాంద్రత పత్తి సాగులో న్యూమాటిక్ ప్లాంటర్‌తో విత్తనాల విత్తకం ప్రదర్శన   •   డిజిటల్ లిటరసీ, ఏఐ నైపుణ్యంతో ఉజ్వల భవిష్యత్తు   •   రాజీ మార్గమే రాజమార్గం: సీనియర్ సివిల్ జడ్జి కే.సురేష్   •  

ప్రమాణ స్వీకారం మహోత్సవానికి కదలిరండి

22-12-2025 01:09 AM

సర్పంచ్ అల్వాల నర్సింగరావు

బచ్చన్నపేట. డిసెంబర్ 21 విజయక్రాంతి గ్రామపంచాయతీ వద్ద సర్పంచిగా ప్రమాణ స్వీకారం మహోత్సవానికి బచ్చన్నపేట మండల గ్రామ ప్రజలు నాయకులు, కార్యకర్తలు కదలి రావాలని సర్పంచ్ అల్వా ల నర్సింగరావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జనగామ డిసిసి అధ్యక్షులు లకవత్ ధన్వంతి, నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎ మ్మెల్యే కొమ్మూరీ ప్రతాపరెడ్డి తనపై నమ్మకంతో సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించ డంతో బచ్చన్నపేట గ్రామ ప్రజలు ఆశీర్వదించి విజయం అందించడంతో సోమవా రం రోజున జరిగే ప్రమాణ స్వీకారం మహోత్సవానికి అందరూ కదిలి వచ్చి ఆశీర్వదించి దీవించండి అని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు వెళ్తూ, ప్రజల సమస్య పరిష్కారానికి మార్గం చూపుతానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఇదే ఆహ్వానంగా భావించి అందరూ వచ్చి పాల్గొనాలని కోరారు.