22 July, 2026 | 3:57 PM

Breaking News

ఎస్‌ఐఆర్ కమిటీతో కేటీఆర్ సమీక్ష   •   ఐఐటీ మద్రాస్‌లో ఎం.టెక్ సీటు సాధించిన మోకాళ్ల భాను ప్రసాద్‌కు అభినందనలు   •   ప్రమాద భరితంగా మోడల్ స్కూల్ భవనం..!   •   ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ వాయిదా   •   రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ఇల్లందులో రాస్తారోకో..   •   విద్యార్థుల స్కాలర్‌షిప్‌ కొరకు దరఖాస్తుల ఆహ్వానం.!   •   నాచారం ఎస్ఐ ఫ్రాన్సిస్‌కు సీపీ రివార్డ్   •   బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా   •   కాక్రోచ్ పార్టీ ఆందోళన ఎఫెక్ట్.. 16 ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేత   •   శాంతినగర్‌లో 'వజ్రం ప్యూర్ ఫైర్' శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా..   •  

హాయ్ లైఫ్ బ్రైడ్స్ ఎగ్జిబిషన్ షురూ

24-01-2026 12:38 AM

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): అతిపెద్ద ఎగ్జిబిషన్ బ్రాండ్, అత్యం త ప్రియమైన బ్రైడల్ ఎగ్జిబిషన్ ‘హాయ్ లైఫ్ బ్రైడ్స్‘ ఎగ్జిబిషన్ రాబోయే పెళ్లి, పండుగ సీజన్ కోసం ‘హాయ్ లైఫ్ బ్రైడ్స్’ శుక్రవారం హెచ్‌ఐసీసీ నోవొటెల్ హోటల్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. నిర్వాహకులు పలు మోడల్స్‌తో పలు రకాల వెరైటీ డిజైన్స్ కలిగిన ఫాషన్ వారే అండ్ జ్యువలరీ వేర్‌తో ఫే షియన్ షో ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాం లో ప్రముఖ హీరోయిన్ హెబ్బా పటేల్ ప్ర త్యేక ఆకర్షణగా నిలిచారు. మొదటి రోజే పెద్ద సంఖ్యలో ఫాషన్ ప్రియులు అల్గోని వారికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు.

ఈ ఎగ్సిబిషన్‌లో ఆభరణాలు, బ్రైడ ల్ ఫ్యాషన్లు, డిజైనర్ ఫ్యాషన్లు, వెడ్డింగ్ చీర లు, ఫెస్టివ్ వేర్, ఫ్యాషన్ వేర్, లైఫ్ స్టైల్ కలెక్షన్లు లేటెస్ట్ ఫ్యాషన్ డిజైనర్స్ కలెక్షన్స్, జ్యువె లరీ, వెడ్డింగ్, జ్యువెలరీ, ఫ్యాషన్ లేబుల్స్, బ్రైడల్ ఎన్సెంబుల్ డిజైనర్లు, టాప్ జ్యువెలర్లు, వెడ్డింగ్ ఎసెన్షియల్ ప్రొవైడర్లు, ఫ్యాష న్, లైఫ్ స్టైల్ డిజైనర్ల కోసం ప్రత్యేక అవెన్యూ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్సిబిషన్ ఈ నెల 25 వరకు కొనసాగుతుంది.