17 July, 2026 | 3:27 PM

తెలంగాణ ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను సన్మానించిన ప్రభుత్వ సలహాదారులు

17-07-2026 03:27 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి తో కలిసి హైదరాబాద్‌లో తన నివాసంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు రాజకీయ, సంస్థాగత అంశాలపై చర్చ జరిగింది. ఏఐసీసీ తెలంగాణ నుంచి మీనాక్షి నటరాజ్ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆమెను ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సన్మానించారు.