13 June, 2026 | 9:30 PM

Breaking News

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా గొల్ల ప్రభు   •   జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   తెలంగాణకు బీజేపీ 12 ఏళ్ల పాలనలో ఒక్క ప్రధాన ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు   •   జాతీయ సెమినార్ లో కోయగూడెం వాసికి సన్మానం   •   మైనర్ బాలికపై దాడి ఘటనను ఖండిస్తూ అశ్వాపురంలో భారీ నిరసన ర్యాలీ   •   అభివృద్ధిని అడ్డుకునే విమర్శలు మానుకుని సహకరించాలి   •   కల్లూరులో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం   •   వేశ్య కాంతల చెరువు.. తామరచెరువు బేతుపల్లి చెరువులను సర్వే చేయాలి   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   గిరిజన సమాఖ్య జిల్లా ప్రధానకార్యదర్శిగా లింగానాయక్   •  

సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన: సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య

13-06-2026 08:01 PM

కోదాడ,(విజయక్రాంతి): గణపవరం గ్రామంలో సర్పంచ్ బల్గూరి స్నేహా దుర్గయ్య ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి పక్కన బజారు, పలు వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి సహాయ సహకారాలతో గణపవరం గ్రామానికి ఎన్ఆర్జిఎస్ నిధులు 10లక్షలు మంజూరు కావడంతో ఈ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.