17 June, 2026 | 11:29 AM

Breaking News

విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •  

దోమకొండ ఉత్తమ వైద్యురాలుగా డాక్టర్ దివ్య

26-01-2026 09:23 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రేడియోలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ దివ్య కు ఉత్తమ డాక్టర్ అవార్డుకు సోమవారం ఎంపికైనారు. కామారెడ్డి జిల్లా అదరపు (రెవెన్యూ) కలెక్టర్ విక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డును అందుకున్నారు. దోమకొండ మండలంలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను అవార్డు వరించింది. దీనిపై  హాస్పిటల్  సిబ్బంది, మండల ప్రజలు ఆమెనును అభినందించారు.