22 April, 2026 | 6:43 PM

శభాష్... పిల్లలు

22-04-2026 05:08 PM

ప్రైవేట్ కుదిటుగా ప్రభుత్వ పాఠశాలలో సర్టిఫికెట్ల పంపిణీ

నిర్మల్,(విజయక్రాంతి): కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు అన్ని విధాల ప్రోత్సహిస్తున్నట్లు మృతికి సర్పంచ్ పోలాస శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మల్లేష్ యాదవ్ తెలిపారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గ్రడియేషన్ పట్టాలను అందించి ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గ్రామ తరఫున అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు