26 May, 2026 | 1:01 PM

Breaking News

సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •   మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు   •  

Niharika Konidela నిర్మించిన ‘రాకాస’ ట్రైలర్ రిలీజ్ – భీకర బ్రహ్మరాక్షసుడి కథతో థ్రిల్

26-03-2026 01:40 AM

నిహారిక.. జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేశ్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘రాకాస’. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదలవుతోంది. ఈ క్రమంలో మేకర్స్ బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఆ కో టలో ఉన్నది.. ఊరు బలి పంపుతున్నది సా మాన్యుడికి కాదు..

భీకర బ్రహ్మ రాక్షసుడికి’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవు తుంది. ట్రైలర్ చివరలో ‘ఈమాత్రం దానికేనా.. లోపల నీకుంటది అసలైన మ్యూ జిక్..’ అనటంతో బ్రహ్మ రాక్షసుడుండే కోటలోకి హీరో సంగీత్ ఎంట్రీ ఉంటుంది.. ఆ కోటలోకి వెళ్లి న హీరో ఏం చే శాడు? ఊ రిని కాపాడాడా? తన ప్రేమను గెలిపించుకున్నాడా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని ఆసక్తి రెట్టిం పు అయ్యేలా ఉందీ ట్రైలర్. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజు ఎదురురోలు; సంగీతం: అనుదీప్ దే వ్; ఎడిటర్: అన్వర్ అలీ; ఆర్ట్: విష్ణువర్ధన్ పుల్లా.