15 March, 2026 | 8:42 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

నేటి నుంచి డీఈఈ సెట్ దరఖాస్తులు షురూ

15-03-2026 12:45 AM

హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి) : డిప్లొమా ఇన్ ఎలమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఈఈ సెట్) ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. దరఖాస్తులు స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 15 ఉదయం 11.30 గంటల వరకు. మే 21, 22 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఇతర సమాచా రం కోసం 8317567404 ను సంప్రదించాలని డీఈఈసెట్ కన్వీనర్ తెలిపారు.