22 April, 2026 | 2:56 PM

Breaking News

కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల రెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •  

తాగునీటి కోసం ఆందోళన

19-02-2026 12:00 AM

మంచాల ఫిబ్రవరి1౮: మంచాల మండలం మంచాల గ్రామంలో 1వ వార్డు 2వ వార్డులో కొద్ది రోజుల నుంచి మిషన్ భగీరథ  త్రాగు నీరు సక్రమంగా సరఫరా కావటం లేదు స్థానిక ప్రజలు ఆందోళన చేశారు.  ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డు ఉన్నటువంటి  కాలనీవాసులు  ఎన్నిసార్లు చెప్పినా  నిద్రమత్తులో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి. పట్టించుకోవడం లేదు ఈరోజు వార్డు సభ్యులు ప్రజలు గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చి త్రాగునీరు సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు.

సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ మంచాల గ్రామంలో ఇప్పుడే ఈ విధంగా ఉంటే రాబోయే వేసవికాలంలో ఏ విధంగా ఉంటుందని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇంటి టాక్స్లు వసూలు చేస్తారు ఇంటిం టికి తిరిగి.కానీ ప్రజల సమస్య ప ట్టించుకోని పంచాయతీ కార్యదర్శి మాకు అవసరం లేదు.

గ్రామపం చాయతీ వారు మా ఇంటికి టాక్స్ కట్టమని వస్తే మేము ఇంటి టాక్స్లు కట్టము.. ఒక్కసారి ఆలోచించండి . 1.2.వ వర్డ్ . లలో బోర్ ప్రెస్సింగ్ రిపేర్ చేయించగలరని. మహిళలు  మరియు ఎక్కడ వేసిన చెత్త అక్కడే  నీళ్ల శంకరమ్మ ఇంటి వెనకాల చెత్త ఇష్టానుసారంగా చెత్త వేయడం జరుగుతుంది కాబట్టి  గ్రామపంచాయతీ పట్టించుకోగలరని మహిళలు కోరుచున్నారు మహిళలు. ఏరుకొండ ము త్యాలమ్మ. ఓరుగంటి శారదమ్మ. జ్యోతి. అనిత మొగిలి ప్రభావతి. పులకంటి విజయ. దాచి రెడ్డి అలివేలు. మహిళలు తెలిపారు.