8 April, 2026 | 4:17 PM

Breaking News

ఏప్రిల్ 10న రాజ్యసభ సభ్యుడిగా నితీష్ ప్రమాణస్వీకారం.. సీఎం పదవికి రాజీనామా తేదీపై అనిశ్చితి   •   ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం: మంజీ నాయక్   •   సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్   •   నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి   •   ప్రజల వద్దకే మినీ బ్యాంక్ సేవలు   •   ఈనెల 21న మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక   •   ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   అర్జీ-3లో సింగరేణి కార్మిక కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులు   •   ఇరాన్‌లో భారతీయులకు అలర్ట్.. వెంటనే బయటకు రండి, కేంద్రం అత్యవసర సూచనలు!   •   లక్ష్మీ నగర్ ట్రాఫిక్ ను మరిపిస్తున్న మంథని   •  

కామన్ సర్వీస్ సెంటర్ ప్రారంభం

08-04-2026 12:39 AM

గాంధారి, ఏప్రిల్ 07 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండివేట్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముధోలి ఆధ్వర్యంలో కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ను జిల్లా సహకార అధికారి రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కామన్ సర్వీస్ సెంటర్ లోని సేవలను వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి కె.సురేష్, నర్సింలు, సంఘం కార్యదర్శి కృష్ణారెడ్డి, రమేష్, కార్యాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.