20 May, 2026 | 3:53 PM

Breaking News

మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన నాయకులు   •   ఉత్పత్తి లక్ష్యాల సాధనే ధ్యేయంగా పునరంకితమవ్వాలి   •   సింగరేణిని కాపాడుకోవడమే తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య ఏకైక లక్ష్యం   •   మైనర్ బాలికను మభ్యపెట్టి వివాహం చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్   •   నవోదయ ఫలితాల్లో బ్లూమింగ్ మైండ్స్ విద్యార్థుల ప్రతిభ   •   ఆన్‌లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలి   •   మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి కిషన్ రెడ్డి భేటీ.. పట్టణాభివృద్ధిపై చర్చ   •   సుప్రీంకోర్టు సీరియస్.. కులగణ పిటిషన్‌ కొట్టివేత   •   దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్   •   కొనసాగుతున్న ఎల్లయ్య చెరువు కాలువల పూడికతీతల పనులు   •  

20 ఏళ్ల తర్వాత ఓయూకి సీఎం

25-08-2025 11:33 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddyకాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీకి(Osmania University) వెళ్లనున్నారు. రూ. 90 కోట్లతో నిర్మించిన భవనాలను సీఎం ప్రారంభించనున్నారు.ఉస్మానియా యూనివర్సిటీలో డిజిటల్ లైబ్రరీ పనులకు, 300 మందికి విద్యార్థులకు వసతి కల్పించే కొత్త హాస్టల్ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. 20 ఏళ్లలో ఓయూకు వెళ్లి ప్రసంగించనున్న తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు నెలకొల్పారు. ఓయూలో సీఎం పర్యటన దృష్ట్యా బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.