4 May, 2026 | 3:10 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

సారపాక స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా చందు నాయక్ నామినేషన్

29-11-2025 10:47 AM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామపంచాయతీ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా ధరావత్ చందు నాయక్  నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చందు నాయక్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి,శ్రేయస్సు కోసం తాను కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. మూడోసారి ప్రజలు ఆశీర్వాదం అందించి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు.గ్రామంలోని ప్రాథమిక సదుపాయాల అభివృద్ధి, తాగునీరు, రహదారుల వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్లు తెలిపారు.