4 May, 2026 | 12:22 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

24-12-2025 07:46 PM

భార్య భర్తలు ఇద్దరికీ స్వల్ప గాయాలు

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు భార్య భర్తలు ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యారు. స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని మెల్లకుంట తండా గ్రామానికి చెందిన మూడ్ బిచ్ (50) మూడ్ బిచ్ తన ద్విచక్ర వాహనం టీఎస్ 17 ఈ 5265పై తన భార్య మూడ్ మోతి ఎక్కించుకొని బంధువుల అంత్యక్రియల నిమిత్తం మెదక్ వెళ్తుండగా మార్గ మధ్యలో గోపాల్పేట్ హైదరాబాద్ బోధన్ ప్రధాన రహదారిపై గల పెట్రోల్ బంకు వద్దకు చేరుకున్నారు. మెదక్ నుండి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్నటువంటి టీఎస్ 06 జెడ్ 0256 నెంబర్ గల ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టడంతో ఇరువురి భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యారు. చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.