27 March, 2026 | 2:25 PM

Breaking News

నేపాల్‌ ప్రధానిగా బాలేంద్ర షా.. పగ్గాలు చేపట్టిన అతిపిన్న వయస్కుడు   •   శ్రీశైల క్షేత్రంలో వైభవంగా సీతారాముల కల్యాణం.!   •   దేశంలో తగినంత ఎరువుల నిల్వలున్నాయి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు — నడ్డా   •   బాలుడి కన్ను గుడ్డు పీకేసిన వీధి కుక్కలు   •   భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్‌?.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన   •   రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర.. ధూల్‌పేటలో ప్రారంభం   •   భద్రాచలంలో కన్నులపండువగా సీతారాముల కల్యాణోత్సవం   •   పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం గుడ్‌న్యూస్   •   శ్రీరామనవమి వేళ.. 48 ఆవులను కాపాడిన భజరంగ్ దళ్, హిందూ వాహిని సభ్యులు   •   హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరామ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు   •  

ఇంధన వనరుల కొరత సృష్టిస్తే చర్యలు

27-03-2026 12:00 AM

నిర్మల్, మార్చి ౨౬ (విజయక్రాంతి):  నిర్మల్ జిల్లాలో ప్రజల అవసరాల మేరకు పెట్రోల్, డీజిల్, ఎల్పీజి గ్యాస్ స్టాక్ ఉందని వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో గ్యాస్, పెట్రోల్, సిలిండర్ కొరత ఉన్నట్టు సామాజిక మధ్యమా ల్లో ప్రచారం చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో అన్ని ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ టీమ్స్ నిరంతరంగా తనిఖీలు చేస్తున్నాయని తెలిపారు. కొరత పేరుతో ఇంధన వనరులను అధిక ధరలకు విక్రయించిన వారి లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు.