విద్యుత్ షాక్ తో మహిళా మృతి
06-11-2026 | 08:13pm
చేగుంట నవంబర్ 06 : చేగుంట మండలం(Chegunta Mandal) రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ముప్పిడి సత్యమ్మ(Muppidi Satyamma) ( 67) వృత్తి వ్యవసాయం సోమవారం ఉదయము 9:30 గంటల సమయంలో తన ఇంట్లో వాషింగ్ మిషన్ ఆన్(Turn on the washing machine) చేసుటకు స్విచ్ బోర్డు లో ప్లగ్ పెట్టి క్రమంలో ప్రమాదవశాత్తు కుడి చేతి వేళ్ళకు కరెంట్ షాక్(Electric shock) తగిలి అక్కడికక్కడే మృతి చెందింది, మృతురాలి కోడలు ముప్పిడి రజిత ఫిర్యాదు మేరకు ఎస్సై చైతన్య రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించరు.