దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టిన సర్పంచ్

06-11-2026 | 10:21pm

తలమడుగు,(విజయక్రాంతి): తలమడుగు మండలంలోని కుచులపూర్ గ్రామం(Kuchulapur Village)లో దోమల బెడద తగ్గించి, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలకుండా సర్పంచ్ మోడేపు వెంకన్న ఆధ్వర్యంలో ఫాగింగ్ కార్యక్రమం(Fogging program) చేపట్టారు. గ్రామంలోని ఇళ్ల పరిసరాల్లో దోమల నివారణకు చర్యలు తీసుకున్నారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ సూచించారు.

మరిన్ని వార్తలు