అన్నపూర్ణ అమ్మవారికి ప్రత్యేక పూజలు

13-10-2026 | 11:45pm

మహబూబ్‌నగర్, (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ అన్నపూర్ణ అమ్మవారి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్(Former Minister Srinivas Goud), కార్పొరేటర్ కుర్వ మంజుల శ్రీశైలం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు