నేలకొండపల్లి వైఎస్ఆర్ జయంతి వేడుకలు
నేలకొండపల్లి, (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కేంద్రంలోని పోట్టి శ్రీరాములు సెంటర్ లో తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జెర్రిపోతుల అంజని ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు..కేక్ కట్ చేసి పులిహార పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొడాలి గోవిందరావు, నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు,జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు,జిల్లా కాంగ్రెస్ నాయకులు నెల్లూరి భద్రయ్య,ఖమ్మం జిల్లా సెక్రెటరీ రేగురి వాసవి,జిల్లా కాంగ్రెస్ నాయకులు,మామిడి వెంకన్న,కుక్కల హనుమంతరావు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెర్రీపోతుల సత్యనారాయణ,దోసపాటి శేఖర్,నేలకొండపల్లి మాజీ సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు,రాయపూడి నవీన్,యడవల్లి సైదులు,మానుకొండ దుర్గారావు,కందిమల్ల హరి,ఈవూరి శ్రీనివాసరెడ్డి,సూరేపల్లి రవి,వివిధ గ్రామాల సర్పంచులు బాణావతి అశోక రాణి, రాయపూడి రామారావు,దుదేల పవన్,బాణవత సైదులు,గుండపనేని లక్ష్మణరావు, కుక్కల నరేష్,లక్కం ఏడుకొండలు , కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కాజా మియా,intuc అధ్యక్షులు గోపి ఉపేందర్,కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యనెంబర్ గుడిబోయిన వెంకటేశ్వర్లు,జంగం లక్ష్మీనారాయణ , గండు సైదులు,వడ్డే జగన్,రమేష్ ,పొట్ట పెంజర్ రవి,నరసయ్య యాదవ్, కొమ్మనబోయిన సీతారాములు,షేక్ సుభాన్, మైసా శంకర్ ,నేలకొండపల్లి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గొలుసు పవన్, సోమన బోయిన సాయి నవీన్,మారుతి కోటి,పసుపులేటి ఉపేందర్,మన్నె నరేష్,కోడిరెక్కల వినోద్,గట్టికుండ్ల విజయ్, రాయపూడి రోహిత్ , నల్లని మల్లికార్జున్ , కొండ ఉపేందర్ ,కొమ్మూరు నరేష్ ,ఉన్నమోదుగల శీను,కైలాస్ గోపి,మారగాని అంజయ్య,కాసాని లింగయ్య,రాంబాబు,కడియాల నరేష్,గట్టికొండ గాలిబు,లింగం వెంకన్న,తాత అఖిల్,సురుగు శ్రీకాంత్ జాన్ రెడ్డి,చెరుకు రంగయ్య,కొమ్మూరి నరేష్, కుమ్మరి వీరబాబు,సమ్మటి శివ గణేష్,మత్కాల రామకృష్ణ, మేకపోతుల సురేష్ , కైలాసపు వెంకటేష్,ముండ్రా నాగప్రసాద్,గారపాటి లక్ష్మీనారాయణ,బండి వెంకటేష్, మేకపోతుల,అయితనబోయిన రవి,భూక్యసిత్య,దేశ బోయిన భాను,నంబూరి రామారావు,నంబూరి నరేందర్,మల్లికార్జున్, లక్ష్మీనారాయణ,తదితరులు పాల్గొన్నారు.






