13 July, 2026 | 9:27 PM

Breaking News

విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •   ఆల్బెండజోల్ మాత్రాల పంపిణి   •   ఇబ్రహీంపేట్ లో వర్షాలు కురవాలని బసవేశ్వర ఆలయంలో జలాభిషేకం   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యువజన వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి   •   ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి   •  

పిడుగుపాటుకు రెండు పశువులు మృతి

04-11-2025 04:50 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బోడు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో సమీప జామాయిల్ తోటలో మేత మేస్తున్న రెండు పశువులపై పిడుగు పడి రెండు పశువులు అక్కడికక్కడే మృతి చెందాయని గ్రామస్తులు తెలిపారు. బోడు గ్రామానికి చెందిన కేగర్ల నర్సయ్య, మాడే సంజీవకు చెందిన పశువులుగా గుర్తించారు.