12 May, 2026 | 11:36 AM

Breaking News

మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •  

నిరూపయోగంగా గిరిజన బాలుర హాస్టల్ భవనం

27-12-2025 07:08 PM

సామాజిక కార్యకర్త సయ్యద్ బషీరుద్దీన్

కోదాడ: కోదాడ శివారు లక్ష్మీపురంలో నిర్మించిన గిరిజన బాలుర హాస్టల్ భవనం నిరూపయోగంగా ఉందని సామాజిక కార్యకర్త సయ్యద్ బషీరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ... భవన నిర్మాణం పూర్తైనా నేటి వరకు ఉపయోగంలోకి తీసుకరాలేదన్నారు. గిరిజన హాస్టల్ కు ఉపయోగపడకపోతే ఈ భవనాన్ని అంగన్వాడీ భవనం ప్రైమరీ హెల్త్ సెంటర్, లైబ్రరీల కోసం కేటాయించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. అధికారులు సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.