12 June, 2026 | 1:24 AM

ఓపీ చిట్టి కష్టాలు..

12-06-2026 12:00 AM

ఏంటీ అందరూ సెల్‌ఫోన్లతో బిజీగా ఉన్నారు అనుకుంటున్నారా? హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానలో ఒపీ చిట్టి తీసుకోవాలంటే ఆన్‌లైన్‌లో రిజిస్టర్ కావాలి. ఇక్కడికి రాష్ట్ర నలుమూలల నుంచి రోగులు వస్తుంటారు. వీరిలో చాలా మంది నిరక్షరాస్యులే ఉంటారు. దీంతో గురువారం దవాఖానకు వచ్చినవారు ఉద్యోగులతో వారి సెల్‌ఫోన్‌లో రిజిస్టర్ చేయించుకుంటూ కనిపించారు.