26 March, 2026 | 7:51 PM

30 వరకు నీటి సరఫరా నిలిపివేత

26-03-2026 06:03 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీ లోని 42 వార్డులో పట్టణ భగీరథ ద్వారా నేటి సరఫరా మూడు రోజులు నిలిపివేస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. నీటి సరఫరా నిర్వహించి మాడేగా ఫిల్టర్ బెడ్లో మరమ్మత్తుల కారణంగా సరఫరాను తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరుగుతుందని తెలిపారు.. ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు సరఫరా నిలిచిపోతుందని ప్రజలు సహకరించాలన్నారు.