పాఠశాలకు సోలార్ ఫెన్సింగ్
16-05-2026 05:52 PM
సదాశివనగర్,(విజయక్రాంతి): ఏసిఎంఇ సోలార్ కంపెనీ వారి సౌజన్యoతో CSR ఆక్టివిటీ ద్వారా లింగంపల్లి ప్రభుత్వ పాఠశాలకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ టెక్రియాలా లావణ్య రమేష్ ప్రారంబించారు. ఏసీఎంఇ కంపెనీ సౌజన్యంతో 1కిలోమీటర్ మొరం రోడ్ ను వేసినట్టు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్బంగా గ్రామ అభివృద్ధికి తొడ్పాటు అందిస్తున్న సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






