13 June, 2026 | 1:50 PM

Breaking News

ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •   పెండింగ్ వంతెనలు పూర్తి చేయాలి   •   కొట్టుకుపోయిన వంతెన వద్ద మరమ్మత్తులు   •   పాఠశాలలో దోమల నివారణ మందు పిచికారీ   •   శ్రీ వాసవి మాత దేవాలయం లో ప్రత్యేక పూజలు   •  

కొట్టుకుపోయిన వంతెన వద్ద మరమ్మత్తులు

13-06-2026 12:26 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని పెద్దగూడ గ్రామం సమీపంలో వాగు పైన ఇటీవల నిర్మించిన పక్కన ఉన్న రోడ్డు కోతకు గురైంది. భారీ వర్షాల వల్ల కొట్టుకుపోయిన రోడ్డును ఇటీవల పంచాయతీరాజ్ డి ఈ రాజేశ్వర్ ఏ ఈ చంద్రశేఖర్లు సందర్శించారు. గ్రామస్తులకు రాకపోకలు ఇబ్బంది కలవకుండా సత్వరమే మరమ్మతులు చేపట్టాలని పేర్కొనడంతో శుక్రవారం రోడ్డు ఏర్పాటు చేసి గ్రామస్తులకు ఇబ్బందిగా కల గ కుండా చర్యలు చేపట్టారు.