1 April, 2026 | 6:29 PM

Breaking News

అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •   మంథనిలో రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేయండి   •   మధ్యాహ్న భోజన పథకాన్ని డిగ్రీ వరకు విస్తరించాలి   •   మృతుని కుటుంబానికి గ్రామస్తులు ఆర్థిక సాయం   •   లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి   •  

కామారెడ్డి రూరల్ సిఐగా పల్లె శ్రీధర్ గౌడ్

01-04-2026 04:36 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి రూరల్ సీఐగా పల్లె శ్రీధర్ గౌడ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. కామెడీ రూరల్ సిఐగా పనిచేసిన రామన్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో సిద్దిపేట సి ఎస్ బి లో పనిచేసిన శ్రీధర్ గౌడ్ కామారెడ్డి రూరల్ సీఐగా బదిలీ అయ్యారు. బుధవారం రూరల్ సీఐగా పల్లె శ్రీధర్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. వారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలుకుతూ సదాశివ నగర్ మండల్ సీఎం విఎస్ అబ్దుల్ లతీఫ్, సీనియర్ సిటిజన్ కౌన్సెలింగ్ ఆఫీసర్ షేక్ అలీముద్దీన్ లు కలిసి పుష్పగుచ్చం అందజేశారు.