13 June, 2026 | 9:46 PM

Breaking News

నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం అత్యంత దురదృష్టకరం   •   ‘మన ఊరు–మన అంగన్వాడి’ నినాదంతో బడిబాట కార్యక్రమం   •   రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం   •   భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల విజ్ఞప్తి   •   ప్రభుత్వ పాఠశాలలకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు తక్షణమే సరఫరా చేయాలి   •   బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా గొల్ల ప్రభు   •   జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   తెలంగాణకు బీజేపీ 12 ఏళ్ల పాలనలో ఒక్క ప్రధాన ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు   •   జాతీయ సెమినార్ లో కోయగూడెం వాసికి సన్మానం   •   మైనర్ బాలికపై దాడి ఘటనను ఖండిస్తూ అశ్వాపురంలో భారీ నిరసన ర్యాలీ   •  

ఆమనగల్లు పశు వైద్యాధికారిగా పల్లవి

10-06-2026 12:21 AM

ఆమనగల్లు, జూన్ 9, (విజయక్రాంతి): ఆమనగల్లు మండల పశు వైద్యశాలలో విద్యాధికారిగా పల్లవి బాధ్యతలు మంగళవారం స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా సిద్దిపేట జిల్లా ములుగు మండలం నుంచి ఆమె ఆమనగల్లుకు బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు తలకొండపల్లి పశు వైద్య అధికారిగా విజయ్ కుమార్ ఇన్చార్జిగా సేవలందించారు. ఈ సందర్భంగా పల్లవి మాట్లాడుతూ.. పశుపోషకులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని పల్లవి తెలిపారు.