28 July, 2026 | 1:29 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

భక్తి శ్రద్దలతో రుద్ర సహిత గురు దక్షిణమూర్తి హోమం

22-01-2026 12:51 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): శ్రీ పార్వతి సమేత బాలేశ్వర స్వామి బ్రహ్మోత్సవ ( రథోత్సవ)సహిత కాంతియాగ నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని పెద్దవాగు సమీపంలో గల బాలేశ్వర స్వామి ఆలయంలో వేత పండితులు రవిచంద్ర చందావార్, ఈదులవాడ శ్రావణ్, బాలేశ్వర్ల ఆధ్వర్యంలో  రుద్ర సహిత గురు దక్షిణమూర్తి హోమం, పార్వతీ సమేత బాలేశ్వరస్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజోపచారములు, మంగళహారతి, మహామంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల నుండి మహా అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.